AP: మహానాడు కార్యక్రమం తర్వాత మంత్రి లోకేష్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. తదుపరి సీఎం మీరే అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. సీఎం పదవకి అంత తొందరేముందన్నారు. చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడని అన్నారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు.