KDP: జిల్లా ఉపాధి కార్యాలయం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు కడప నగరంలోని తమ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. HCL టెక్నాలజీ కంపెనీలో ఐటి, నాన్ ఐటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. 2023,24,25 సంవత్సరంలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు అర్హులన్నారు.