సత్యసాయి: లక్కిరెడ్డిపల్లి మండలంలో ఈ నెల 29వ తేదీన మాతాంగ మహాపీఠం మహా యజ్ఞ హోమం నిర్వహిస్తున్నట్లు మాతంగ పీఠాధిపతి మాతాంగగిరి మహాస్వామి తెలిపారు. గురువారం మహాపీఠం శిలాశాసనంతో ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో హిందూ ధర్మ నాయకులుడాక్టర్ సుబ్బారెడ్డి, గంగిరెడ్డి, రామచంద్రారెడ్డి, గురు స్వామి రమణ తదితరులు పాల్గొన్నారు.