BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకురిన ఆదాయ వివరాలు ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో భాగంగా ప్రధాన బుకింగ్ రూ. 1,39,050, VIP దర్శనాలు రూ. 3,15,000, కార్ పార్కింగ్ రూ. 4,24,500, ప్రసాద విక్రయాలు రూ.10,00,380, బ్రేక్ దర్శనాలు రూ.1,34,100, వ్రతాలు రూ.1,24,000 తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 27,02,544 ఆదాయం వచ్చింది.