NLR: కడప జిల్లాలో ఈనెల 27వ తేదీ నుండి టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. రూట్ మ్యాప్ అతిధుల కోసం సిద్ధం చేయాల్సిన మెనూ, మహానాడుకు హాజరయ్యే వేలాదిమందికి ఏటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.