NLG: ప్లాస్టిక్ వ్యర్ధాలను నియంత్రించి పర్యావరణాన్ని కాపాడాలని DLPO వెంకటేశ్వర్లు కోరారు. శనివారం కనగల్‌లో ప్లాస్టిక్ నియంత్రణపై పంచాయతీ కార్యదర్శులు, వర్కర్స్కు అవగాహన సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలను వివరించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువులను తయారు చేయాలని సూచించారు.