NLR: తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావూరువారి కండ్రిగలో టీడీపీ కార్యకర్త జానా వెంకటేశ్వర్లు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం వెంకటేశ్వర్లకు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తను కోల్పోయామన్నారు.