KNR: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ ఫ్లో ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు ఉండగా గత ఏడాది ఇదే రోజు కేవలం 5.52 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1.114 క్యూసెక్కులు,పెద్దపల్లి-రామగుండం మిషన్ భగీరథ 58, మంచిర్యాల 23, ఆవిరయ్యే నీరు 174, మొత్తం 586 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.