నటుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంచన’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా మార్చి 13, 2026న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ అయింది. మార్చి 4న సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.