NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జాతీయ రహదారి కూడలిలో రైతులు శుక్రవారం ధర్నా చేశారు. తడిసిన ధాన్యంను వెంటనే కోనుగోలు చేయించాలని, లారీలు, హమాలీలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి ధాన్యం కోనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.