MDK: నర్సాపూర్ నియోజకవర్గ శివంపేట మండల పరిధిలోని సికిందలాపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం స్వామివారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ్ శర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.