NGKL: ఉర్కొండ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో బుధవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నూతన నవగ్రహ గణపతి ద్వజారోహణ, గర్భాలయంపై రాజగోపురం తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.