PDPL: విపత్తుల సమయంలో రెస్క్యూ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గోదావరిఖని యైటింక్లైన్ కాలనీలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్లో SDRF సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సుమారు 1200 మంది సిబ్బందికి నెలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.