NLR: విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో రకాల హక్కులకు గురువారం వేలంపాట నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు దేవస్థానానికి రంగులు, ఎలక్ట్రికల్ డెకరేషన్, వాల్ పోస్టర్లు తదితర వాటికి నిర్వహిస్తారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.