BDK: మణుగూరు మండలం చిక్కుడు గుంట గ్రామంలో కమ్మసిచ్చు సురేష్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం స్థానికులు వెల్లడించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. యువకుడు మృతి చెందడంలో గ్రామంలో విషాద ఛాయలు అరుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలకు హద్దు లేకుండా పోయింది.