కోనసీమ: అంబాజీపేట మాచవరం కొర్ల వారి పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు మే 6వ తేదీ నుంచి మే 13 వ తేదీ వరకు వారం రోజులపాటు జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ మేడిది శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. మే 7వ తేదీ బుధవారం రాత్రి 9:55 గంటలకు స్వామి వారి కళ్యాణం, మే 8న తీర్థం జరుగుతుందని తెలిపారు.