TPT: శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు గూగుల్ నుంచి ఏఐ సేవలు పొందడానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి త్వరలో గూగుల్ సంస్థతో టీటీడీ ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఏఐ సేవల ద్వారా క్యూ లైన్లలో నిరీక్షణ సమయం తగ్గించడం, గదులు కేటాయింపులు ఈ సేవలను వినియోగించుకోనున్నారు.