HNK: ఎల్కతుర్తిలో జరగనున్న BRS రజతోత్సవ సభకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ సభ రేపు 1,250 ఎకరాల్లో 10-15 లక్షల మందితో జరగనుంది. 500 మందికి సరిపడే బాహుబలి వేదిక, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్, 2,500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. 1,000 ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింగ్ సౌకర్యం కల్పించారు.