AP: కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమళ్లపురంలో మంత్రి బి.సి జనార్దన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాకినాడ గేట్‌వే పోర్టు పనులు పరిశీలించారు. ఈ తర్వాత కాకినాడ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం స్థానిక మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.