NZB: ఇటీవల ఎమ్మెల్యే కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికయిన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్‌ను నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌లో మోహన్ రెడ్డి నూతన ఎమ్మెల్సీకి నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLC మట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని నాయకత్వం గుర్తిస్తుందన్నారు.