NLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని DMHO డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. పట్టణ కార్యాలయంలోని సమావేశ మందిరంలో PHC, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రోజు PHC లకు వచ్చే రోగుల నమూనాలను సేకరించి హబ్‌కు పంపాలన్నారు.