MHBD: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కురవి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెనాన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. కురవి జాతరలో బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.