SRD: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని మంజీరా నగర్ శ్రీ మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి యాదమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్థానిక నాయకులు ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, పట్టణ ప్రజలు, పాల్గొన్నారు.