ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అదిలాబాద్ ఎంపీ జి.నగేష్ కోరారు. ఇవాళ జన్నారం మండల కేంద్రంలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీల అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్యలను గెలిపించాలని కోరుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామనాథ్, మండల అధ్యక్షులు మధుసూదన్ ఉన్నారు.