BHPL: ఈనెల 21, 22వ తేదీలలో ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎస్ఎఫ్ఎ నేతలు ఆవిష్కరించారు. టెన్త్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.