HYD: రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఆరోపించారు. శనివారం విద్యానగర్ లోని బీసీభవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కన్వర్టెడ్ బీసీ అని సీఎం ప్రకటించారు.