KMR: కామారెడ్డిలో ఓ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌ను కామారెడ్డికి చెందిన న్యాయవాదులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించామని, దేశంలో ఓబీసీల ఉన్నతికి మరింత కృషి చేయాలని కోరామన్నారు.