MDK: రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదా దేవీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న పుష్కర బ్రహ్మోత్సవాలకు శ్రీ త్రిదండి నారాయణ చినజీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శుక్రవారం నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.