ఈ ఏడాది మరో 2 రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే వారంలో రెండు కొత్త IPOలు రాబోతున్నాయి. దీంతోపాటు 6 కంపెనీల IPOలు మొదలుకానున్నాయి. ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ IPO మెయిన్‌బోర్డ్ సెగ్మెంట్ చివరి పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 31న మొదలవుతుంది.