JGL: మావోయిస్టు దళంలో చేరిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మెట్పల్లి డీఎస్పీ రాములు కౌన్సెలింగ్ నిర్వహించారు. కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరు తిరుపతి కొద్ది కాలం క్రితం మావోయిస్టులకు చెందిన ఓ దళంలో చేరగా విషయం తెలుసుకున్న డీఎస్పీ సీఐ సురేశ్ బాబుతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారికి నిత్యవసర సరుకులను అందజేశారు. తిరుపతిని జన జీవన స్రవంతిలో కలిసేలా చూడాలన్నారు.