ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో నిలిచిన ఓవీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. త్వరితగతిన రహదారి నిర్మాణ పనులు పునఃప్రారంభించి పూర్తిచేయాలని అధికారులకు చెప్పారు. రోడ్డు నిర్మాణాన్ని పటిష్టంగా నిర్మించేందుకు కృషి చేయాలని సూచించారు.