PPM: కరెంట్ చార్జీల పెంపుకు నిరసనగా పార్వతీపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగారావు సారధ్యంలో భారీ ర్యాలీతో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తక్షణం చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి వైయస్సార్ విగ్రహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఏస్ఈకి వినతిపత్రం సమర్పించారు.