ఎన్టీఆర్: నందిగామ పట్టణ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించారు. వివాద రహితుడిగా పేరు ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ అని తెలిపారు. ప్రధానిగా పనిచేసిన ఆయన ఆర్థిక మంత్రిగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.