NZB: దేశ ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం మానాలలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.