మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతిపట్ల కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అధికారిక లాంఛనాలతో కేంద్రం మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇప్పటికే పలువులు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. మరోవైపు ఒక్కొక్కరుగా రాజకీయ నేతలందరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు.