మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్లో రికార్డు నమోదు చేశాడు. టీ20, వన్డే మ్యాచుల్లో 50 వికెట్లు తీసిన మైలురాయిని చేరుకున్నాడు. 41 మ్యాచుల్లో 51 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు.
Tags :