విరాట్, స్మిత్‌లపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. మెల్బోర్న్లో జరిగే నాలుగో టెస్టులో వారిద్దరూ రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ ప్రస్తుతం విరాట్, స్మిత్ నిలకడలేని ఆటతీరుతో ర్యాకింగ్స్లో పడిపోయారు. ఇప్పటికీ వారు పరుగుల దాహంతో ఉన్నారు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలరు’ అని పేర్కొన్నాడు.