HYD: సికింద్రాబాద్-ముజాఫర్ పూర్ మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు (కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ముజాఫర్ పూర్ నుంచి సికింద్రాబాద్కు జనవరి 7 నుంచి ప్రతీ బుధవారం, సికింద్రాబాద్ నుంచి ముజాఫర్పూర్కు ఈనెల 9 నుంచి ప్రతీ శుక్రవారం రైళ్లు నడుస్తాయని CPRO శ్రీధర్ తెలిపారు.