టీమిండియాతో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు రెండు మార్పులతో కూడిన తుది జట్టును ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రకటించాడు. ఇందులో శామ్ కాన్స్టాస్, బోలాండ్లు చోటు దక్కించుకున్నారు. జట్టు: ఖవాజా, శామ్ కాన్స్టాప్, లబుషెన్, స్మిత్,హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ(WK), పాట్ కమ్మిన్స్(C), స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.