BNR: చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడి టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలిలా.. జిల్లాలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవ్వగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. గుట్ట కేంద్రంలో -3,మోత్కూర్లోని 7 కేంద్రాల్లోని టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.