NRML: భైంసా వ్యవసాయ మార్కెట్లో బుధ, గురువారం రెండు రోజులు క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం క్రిస్మస్, గురువారం బాక్సింగ్ డే సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ఉండడంతో భూసార బీట్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.