HNK: ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి గ్రామంలో బీజేపీ బూత్ కమిటీ ఎన్నికలను నేడు ఏకగ్రీవంగా జరుపుకున్నారు. మండల ఇన్ఛార్జ్ బొజ్జపల్లి సుభాష్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల అధ్యక్షులుగా బైరపాక సురేష్, బైరపాక యాదగిరిలు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సురేష్, బి.కుమార్ లకు నియామక పత్రాలను అందజేశారు.