KMR: నాగిరెడ్డిపేట మండలం జప్తిజానకంపల్లి గేటు సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్సై భార్గవ్ గౌడ్ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు వాటిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తండావాసులు తెలిపారు. అనంతరం ఎస్సై ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు.