WGL: ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఉమారాణి ప్రకటనలో తెలిపారు. రెండు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు జాబ్ మేళాలో పాల్గొన్నారు.