SRPT: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం నాయకుడు ఆకుల రాము అన్నారు. గురువారం హుజూర్ నగర్లో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కనిగిరి సీతారామచంద్రస్వామి గట్టు వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి దివ్యాంగులకు కృషి చేయాలని కోరారు.