కెనడాలో ఖలిస్తానీ నేత నిజ్జర్ హత్యకు రష్యా భారత్కు సహకరించిందని సిఖ్స్ ఫర్ జస్టిస్ ఆరోపించింది. దీనిపై రష్యా స్పందించింది. కెనడాలోని రష్యన్ అంబాసిడర్, USలోని భారత్ దౌత్యవేత్తను ట్రాక్ చేసిన వారికి $25వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని దౌత్య వ్యవహారాలను పర్యవేక్షించే అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఇలా నిఘా పెట్టమని చెప్పడం ఉగ్ర దాడికి కుట్రే అని తెలిపింది.