కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. పార్లమెంట్లో తోపులాట ఘటనపై ఆయనపై బీజేపీ ఫిర్యాదు చేసింది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు.