CTR: పుంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథిగృహంలో గ్రామపంచాయతీల సుస్థిర అభివృద్ధిపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిశాయి. DLDO వెంకట శేషయ్య, ఎంపీడీవో లీలా మాధవిలు పంచాయితీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం చేపట్టవలసిన అంశాలపై వివరించారు. సర్పంచులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.