W.G: నిడమర్రు మండలంలో అశ్లీల నృత్యాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నేత వాకమూడి ఇంద్రకుమార్ పుట్టిన రోజు వేడుకల్లో మద్యం ఏరులై పారింది. జనసేన పార్టీ కీలక నాయకుడిని పార్టీ అధిష్టానం గురువారం సస్పెండ్ చేసింది. ఈ నెల 15వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా అశ్లీల నృత్యాలను జనసేన నాయకుడు ఏర్పాటు చేశాడు. దీనిపై పోలీసులు స్పందించి చర్యలు చేపట్టారు.