ELR: గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఏలూరు ఆర్డీవో అచ్యుత్ అంబరీష్ అన్నారు. గురువారం ఉంగుటూరు గ్రామపంచాయతీ కమిటీ హాలులో గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఆర్డీవోకు వినతి పత్రం రూపంలో సమర్పించారు.